Colossians 1:18

And he is the head of the body, the church; he is the beginning and the firstborn from among the dead, so that in everything he might have the supremacy,

కొలొస్సయులకు 1:18

kolossayulaku 1:18

సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయనే ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను

Samghamu anu sariramunaku ayane sirassu ayanaku annitilo pramukhyamu kalugu nimittamu ayane adiyaiyumdi mrutulalonumdi lechutalo adisambhutudayenu