Revelation 1:18

I am the Living One; I was dead, and now look, I am alive for ever and ever! And I hold the keys of death and Hades.

ప్రకటన గ్రంథము 1:18

prakatana gramthamu 1:18

సజీవుడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను మరియు మరణముయొక్కయు పాతాళలోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి

Sajivudanu mrutudanaitini gani idigo yugayugamulu sajivudanai yunnanu mariyu maranamuyokkayu patalalokamuyokkayu talapuchevulu na svadhinamulo unnavi