2 Corinthians 12:9

But he said to me, 'My grace is sufficient for you, for my power is made perfect in weakness.' Therefore I will boast all the more gladly about my weaknesses, so that Christ's power may rest on me.

2 కొరింథీయులకు 12:9

2 korimthiyulaku 12:9

నా కృప నీకు చాలును బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును

Na krupa niku chalunu balahinatayamdu na sakti paripurnamaguchunnadi ani ayana nato cheppenu kaga kristu sakti namida nilichiyumdu nimittamu visesamuga na balahinatalayamde bahu samtosamuga atisayapadudunu