1 Samuel 24:14

Against whom has the king of Israel come out? Who are you pursuing? A dead dog? A flea?

1 సమూయేలు 24:14

1 samuyelu 24:14

ఇశ్రాయేలు రాజు ఎవనిని తరుముటకు బయలుదేరెను నీవు ఎవనిని తరుముచున్నావు చచ్చిన కుక్కను ఒక పేనును తరుముచున్నావు

Israyelu raju evanini tarumutaku bayaluderenu nivu evanini tarumuchunnavu chachchina kukkanu oka penunu tarumuchunnavu