Galatians 3:28

There is neither Jew nor Greek, there is neither slave nor free, there is neither male nor female; for you are all one in Christ Jesus.

గలతీయులకు 3:28

galatiyulaku 3:28

ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు యేసుక్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు

Imdulo yududani grisudesasthudani ledu dasudani svatamtrudani ledu purusudani stri ani ledu yesukristunamdu miramdaru ekamuga unnaru