Receive daily verses:

Exalt the Lord our God and worship at his footstool; he is holy.
కీర్తనలు 99:5
kirtanalu 99:5
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు
Mana devudaina yehovanu ghanaparachudi ayana padapithamu eduta sagilapadudi ayana parisuddhudu