Psalm 72:12

For he will deliver the needy who cry out, the afflicted who have no one to help.

కీర్తనలు 72:12

kirtanalu 72:12

మొఱ్ఱపెట్టు దరిద్రుని సహాయములేని దీనుని అతడు విడిపించును

Morrapettu daridruni sahayamuleni dinuni atadu vidipinchunu