Receive daily verses:

No temptation has overtaken you except what is common to mankind. And God is faithful; he will not let you be tempted beyond what you can bear. But when you are tempted, he will also provide a way out so that you can endure it.
1 కొరింథీయులకు 10:13
1 korinthiyulaku 10:13
సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును
sadharanamuga manusyulaku kalugu sodhana tappa mari ediyu miku sambhavimpaledu devudu nammadaginavadu miru sahimpagaliginamtakamte ekkuvaga ayana mimmunu sodhimpabadaniyyadu amtekadu sahimpagalugutaku ayana sodhanatokuda tappinchukonu margamunu kalugajeyunu