Receive daily verses:

Then God blessed Noah and his sons, saying to them, Be fruitful and increase in number and fill the earth.
ఆదికాండము 9:1
adikamdamu 9:1
దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధిపొంది భూమిని నింపుడని వారితో చెప్పెను
Devudu novahunu atani kumarulanu asirvadinchi miru phalinchi abhivruddhipomdi bhumini nimpudani varito cheppenu