Receive daily verses:

Because of the high position he gave him, all the nations and peoples of every language dreaded and feared him. Those the king wanted to put to death, he put to death; those he wanted to spare, he spared; those he wanted to promote, he promoted; and those he wanted to humble, he humbled.
దానియేలు 5:19
daniyelu 5:19
దేవుడు అతనికి అట్టి గొప్పతనము అనుగ్రహింపగా సకల జనులును రాజ్యస్థులును ఆయా భాషలు మాటలాడువారును అతనికి భయపడుచు అతనియెదుట వణకుచు నుండిరి అతడెవరిని చంపగోరెనో వారిని చంపెను ఎవరిని బ్రదికింపగోరెనో వారిని బ్రదికించెను ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను ఎవరిని తగ్గింపగోరెనో వారిని తగ్గించెను
Devudu ataniki atti goppatanamu anugrahimpaga sakala janulunu rajyasthulunu aya bhasalu mataladuvarunu ataniki bhayapaduchu ataniyeduta vanakuchu numdiri atadevarini champagoreno varini champenu evarini bradikimpagoreno varini bradikinchenu evarini hechchimpagoreno varini hechchinchenu evarini taggimpagoreno varini tagginchenu