Receive daily verses:

Therefore encourage one another and build each other up, just as in fact you are doing.
1 థెస్సలొనీకయులకు 5:11
1 thessalonikayulaku 5:11
కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి
Kabatti mirippudu cheyuchunnattugane okaninokadu adarinchi okanikokadu ksemabhivruddhi kalugajeyudi