Receive daily verses:

Love the Lord your God with all your heart and with all your soul and with all your strength.
ద్వితీయోపదేశకాండము 6:5
dvitiyopadesakamdamu 6:5
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను
ni purnahrudayamutonu ni purnatmatonu ni purnasaktitonu ni devudaina yehovanu premimpavalenu