Receive daily verses:

For the Lord your God is bringing you into a good land—a land with brooks, streams, and deep springs gushing out into the valleys and hills;
ద్వితీయోపదేశకాండము 8:7
dvitiyopadesakamdamu 8:7
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును అది నీటి వాగులును లోయలలోనుండియు కొండలలోనుండియు పారు ఊటలును అగాధజలములునుగల దేశము
ni devudaina yehova ninnu manchi desamulo pravesapettunu adi niti vagulunu loyalalonumdiyu komdalalonumdiyu paru utalunu agadhajalamulunugala desamu