Hosea 13:14

I will deliver this people from the power of the grave; I will redeem them from death. Where, O death, are your plagues? Where, O grave, is your destruction?

హోషేయ 13:14

hoseya 13:14

పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును మృత్యువునుండి వారిని రక్షింతును ఓ మరణమా నీ తెగుళ్లెక్కడ ఓ పాతాళమా నీ నాశనమేది పశ్చాత్తాపము నా దృష్టికి మరుగైయుండును

Patala vasamulonumdi nenu varini vimochimtunu mrutyuvunumdi varini raksimtunu o maranama ni tegullekkada o patalama ni nasanamedi paschattapamu na drustiki marugaiyumdunu