Galatians 3:13

Christ redeemed us from the curse of the law by becoming a curse for us, for it is written: 'Cursed is everyone who is hung on a pole.

గలతీయులకు 3:13

galatiyulaku 3:13

క్రీస్తు మనకోసము శాపమై ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి మనలను విమోచించెను ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది

Kristu manakosamu sapamai dharmasastramuyokka sapamunumdi manalanu vimochinchenu imdunugurchi mranumida vreladina prativadunu sapagrastudu ani vrayabadiyunnadi