Receive daily verses:

God will show love and save the people of Judah by His own power rather than through human weapons or armies.
హోషేయ 1:7
hoseya 1:7
అయితే యూదా వంశస్థులయెడల జాలిపడి వారి దేవుడైన యెహోవానగు నేనే వారిని రక్షింతును విల్లుచేతనైనను ఖడ్గముచేతనైనను యుద్ధముచేతనైనను గుఱ్ఱములచేతనైనను గుఱ్ఱపు రౌతులచేతనైనను నేను వారిని రక్షింపను
Ayite yuda vamsasthulayedala jalipadi vari devudaina yehovanagu nene varini raksimtunu villuchetanainanu khadgamuchetanainanu yuddhamuchetanainanu gurramulachetanainanu gurrapu rautulachetanainanu nenu varini raksimpanu