Daniel 6:4

At this, the administrators and the satraps tried to find grounds for charges against Daniel in his conduct of government affairs, but they were unable to do so. They could find no corruption in him, because he was trustworthy and neither corrupt nor negligent.

దానియేలు 6:4

daniyelu 6:4

మంత్రులును అధిపతులును రాజ్యపరిపాలన విషయములో దానియేలుమీద నేరము మోపుటకు కారణమేదైనను కనుగొనవలెనని యత్నించుచుండిరి గాని అతడు నమ్మకముగలవాడై తప్పేమియు పొరపాటేమియు చేయనందున వారు ఏ నేరమును ఏ తప్పును కనుగొనలేకపోయిరి

Mamtrulunu adhipatulunu rajyaparipalana visayamulo daniyelumida neramu moputaku karanamedainanu kanugonavalenani yatninchuchumdiri gani atadu nammakamugalavadai tappemiyu porapatemiyu cheyanamduna varu e neramunu e tappunu kanugonalekapoyiri