Receive daily verses:

Heal me, Lord, and I will be healed; save me and I will be saved, for you are the one I praise.
యిర్మీయా 17:14
yirmiya 17:14
యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు
yehova nivu nannu svasthaparachumu nenu svasthatanomdudunu nannu raksinchumu nenu raksimpabadudunu nenu ninnu stotrinchutaku nive karanabhutudavu