Proverbs 22:4

Humility and fear of the Lord lead to riches, honor and long life.

సామెతలు 22:4

sametalu 22:4

యెహోవాయందు భయభక్తులు కలిగి దీనమనస్సు గలవాడై యుండుటవలన ఐశ్వర్యమును ఘనతయు జీవమును కలుగును

Yehovayamdu bhayabhaktulu kaligi dinamanassu galavadai yumdutavalana aisvaryamunu ghanatayu jivamunu kalugunu