Receive daily verses:

Jesus, full of the Holy Spirit, left the Jordan and was led by the Spirit into the wilderness, where for forty days he was tempted by the devil. He ate nothing during those days, and at the end of them he was hungry.
లూకా 4:1-2
luka 4:1-2
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగివచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడుచు అపవాదిచేత శోధింపబడెను ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనెను
Yesu parisuddhatma purnudai yordanu nadinumdi tirigivachchi naluvadi dinamulu atmacheta aranyamulo nadipimpabaduchu apavadicheta sodhimpabadenu a dinamulalo ayana emiyu tinaledu avi tirina taruvata ayana akaligonenu