Receive daily verses:

Bear with each other and forgive one another if any of you has a grievance against someone. Forgive as the Lord forgave you.
కొలొస్సయులకు 3:13
kolossayulaku 3:13
ఎవడైనను తనకు హాని చేసెనని యొకడనుకొనినయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి
Evadainanu tanaku hani chesenani yokadanukoninayedala okaninokadu sahinchuchu okaninokadu ksaminchudi prabhuvu mimmunu ksaminchinalaguna mirunu ksaminchudi