Deuteronomy 20:1

When you go out to war against your enemies and see horses and chariots and an army larger than your own, you shall not be afraid of them, for the Lord your God is with you, who brought you up out of the land of Egypt.

ద్వితీయోపదేశకాండము 20:1

dvitiyopadesakamdamu 20:1

నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచునప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.

nivu ni satruvulato yuddhamunaku poyi gurramulanu rathamulanu mikamte vistaramaina janamunu chuchunappudu variki bhayapadavaddu aiguptu desamulonumdi ninnu rappinchina ni devudaina yehova niku todai yumdunu.