Proverbs 11:24

"One person gives freely, yet gains even more; another withholds unduly, but comes to poverty."

సామెతలు 11:24

sametalu 11:24

వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు న్యాయమైన దానికంటె ఎక్కువగా బిగబట్టుకొని లేమికి వచ్చువారు కలరు

Vedajalli abhivruddhi pomduvaru kalaru nyayamaina danikamte ekkuvaga bigabattukoni lemiki vachchuvaru kalaru.