Receive daily verses:
దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.
సామెతలు 30:5
His mercy extends to those who fear him, from generation to generation.
లూకా 1:50
luka 1:50
ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును
Ayanaku bhayapaduvarimida ayana kanikaramu tarataramulakumdunu