Hosea 6:1

Come, let us return to the Lord. He has torn us to pieces but he will heal us; he has injured us but he will bind up our wounds.

హోషేయ 6:1

hoseya 6:1

మనము యెహోవాయొద్దకు తిరిగివెళ్లుదము రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మన గాయములను కట్టును

Manamu yehovayoddaku tirigivelludamu ramdi ayana manalanu chilchivesenu ayane manalanu svasthaparachunu ayana manalanu kottenu ayane mana gayamulanu kattunu