Isaiah 43:1

But now, thus says the Lord, who created you, O Jacob, and He who formed you, O Israel: 'Fear not, for I have redeemed you; I have called you by your name; you are Mine.

యెషయా 43:1

yeshaya 43:1

అయితే యాకోబూ నిన్ను సృజించినవాడగు యెహోవా ఇశ్రాయేలూ నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు.

ayite yakobu ninnu srujinchinavadagu yehova israyelu ninnu nirminchinavadu ilagu selavichchuchunnadu nenu ninnu vimochinchiyunnanu bhayapadakumu perupetti ninnu pilichiyunnanu nivu na sottu.