Philippians 2:15

so that you may become blameless and pure, 'children of God without fault in a warped and crooked generation.' Then you will shine among them like stars in the sky.

ఫిలిప్పీయులకు 2:15

philippiyulaku 2:15

అప్పుడు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిందారహితులును నిష్కళంకులును అనింద్యులైన దేవుని కుమారులునై యుందురు అట్టి జనము మధ్యను మీరు లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు

Appudu miru murkhamaina vakrajanamu madhya nimdarahitulunu niskalamkulunu animdyulaina devuni kumarulunai yumduru atti janamu madhyanu miru lokamamdu jyotulavale kanabaduchunnaru.