1 Peter 5:8

Be alert and of sober mind. Your enemy the devil prowls around like a roaring lion looking for someone to devour.

1 పేతురు 5:8

1 peturu 5:8

నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు

Nibbaramaina buddhigalavarai melakuvaga umdudi mi virodhiyaina apavadi garjinchu simhamuvale evarini mimguduna ani vedakuchu tiruguchunnadu