Receive daily verses:

Love bears all things, believes all things, hopes all things, endures all things, and never ends.
1 కొరింథీయులకు 13:7-8
1 korimthiyulaku 13:7-8
అన్నిటికి తాళుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వతకాలముండును ప్రవచనములైనను నిరర్థకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగును
Annitiki talukonunu annitini nammunu annitini niriksinchunu annitini orchunu prema sasvatakalamumdunu pravachanamulainanu nirarthakamulagunu bhasalainanu nilichipovunu jnanamainanu nirarthakamagunu