Receive daily verses:

Therefore I take pleasure in infirmities, in reproaches, in needs, in persecutions, in distresses, for Christ’s sake. For when I am weak, then I am strong.
2 కొరింథీయులకు 12:10
2 korinthiyulaku 12:10
కావున క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను
kavuna kristu nimittamu naku kaligina balahinatalalonu nimdalalonu ibbamdulalonu himsalalonu upadravamulalonu nenu samtosinchuchunnanu neneppudu balahinudano appude balavamtudanu