1 Samuel 23:28

Then Saul broke off his pursuit of David and went to meet the Philistines. That is why they call this place Sela Hammahlekoth.

1 సమూయేలు 23:28

1 samuyelu 23:28

అప్పుడు సౌలు దావీదును తరుముట మాని ఫిలిష్తీయులను ఎదుర్కొనుటకు తిరిగిపోయెను అందుచేత ఆ స్థలమునకు సెలహమ్మహ్లెకోతు అను పేరు పెట్టబడెను

Appudu saulu davidunu tarumuta mani philistiyulanu edurkonutaku tirigipoyenu amducheta a sthalamunaku selahammahlekotu anu peru pettabadenu