Receive daily verses:

in a flash, in the twinkling of an eye, at the last trumpet. For the trumpet will sound, the dead will be raised imperishable, and we will be changed.
1 కొరింథీయులకు 15:52
1 korimthiyulaku 15:52
ఒక నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే జరుగును బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము
Oka nimisamulo oka reppapatuna kadabura mrogagane jarugunu bura mrogunu appudu mrutulu aksayuluga lepabaduduru manamu marpu pomdudumu