Psalm 52:8

But I am like a green olive tree in the house of God; I trust in the mercy of God forever and ever.

కీర్తనలు 52:8

kirtanalu 52:8

నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవచెట్టువలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచియున్నాను

Nenaite devuni mamdiramulo pachchani olivachettuvale unnanu nityamu devuni krupayamdu nammikayunchiyunnanu