Psalm 30:3

You, Lord, brought me up from the realm of the dead; you spared me from going down to the pit.

కీర్తనలు 30:3

kirtanalu 30:3

యెహోవా పాతాళములోనుండి నా ప్రాణమును పైకి తెచ్చియున్నావు నేను సమాధిలోనికి దిగకుండ నన్ను బ్రదికించియున్నావు

Yehova patalamulonumdi na pranamunu paiki techchiyunnavu nenu samadhiloniki digakumda nannu bradikinchiyunnavu