Receive daily verses:

I prayed to the Lord my God and confessed: Lord, the great and awesome God, who keeps his covenant of love with those who love him and keep his commandments.
దానియేలు 9:4
daniyelu 9:4
నేను నా దేవుడైన యెహోవా యెదుట ప్రార్థనచేసి పాపములు ఒప్పుకొనుచు ఈలాగు మనవిచేసితిని ప్రభువా మహాఘనుడవును భయంకరుడవునగు దేవా నీ ఆజ్ఞలననుసరించి నడుచువారియెడలను నిన్ను ప్రేమించువారియెడలను నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకముంచుకొనువాడా
Nenu na devudaina yehova yeduta prarthanachesi papamulu oppukonuchu ilagu manavichesitini prabhuva mahaghanudavunu bhayamkarudavunagu deva ni ajnalananusarinchi naduchuvariyedalanu ninnu preminchuvariyedalanu ni nibamdhananu ni krupanu jnapakamunchukonuvada