Hosea 14:9

Who is wise? Let them realize these things. Who is discerning? Let them understand. The ways of the Lord are right; the righteous walk in them, but the rebellious stumble in them.

హోషేయ 14:9

hoseya 14:9

జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు వాటిలో నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు వాటిలో తొట్రిల్లుదురు

Jnanulu i samgatulu vivechimturu buddhimamtulu vatini grahimturu elayanaga yehova margamulu chakkanivi nitimamtulu vatilo naduchukomduru gani tirugubatu cheyuvaru vatilo totrilluduru