Receive daily verses:

How great are his signs, how mighty his wonders! His kingdom is an eternal kingdom; his dominion endures from generation to generation.
దానియేలు 4:3
daniyelu 4:3
ఆయన సూచక క్రియలు ఎంతో ఘనమైనవి ఆయన అద్భుతములు ఎంతో బలమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములవరకు నిలుచుచున్నది
Ayana suchaka kriyalu emto ghanamainavi ayana adbhutamulu emto balamainavi ayana rajyamu sasvata rajyamu ayana adhipatyamu tarataramulavaraku niluchuchunnadi.