1 Peter 1:6

In this you greatly rejoice, though now for a little while you may have had to suffer grief in various trials.

1 పేతురు 1:6

1 peturu 1:6

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానావిధములైన శోధనలచేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది

Imduvalana miru mikkili anamdinchuchunnaru gani avasaramunubatti nanavidhamulaina sodhanalacheta prastutamuna konchemu kalamu miku duhkhamu kaluguchunnadi