Receive daily verses:

Made us alive with Christ even when we were dead in transgressions—it is by grace you have been saved.
ఎఫెసీయులకు 2:5
ephesiyulaku 2:5
మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము క్రీస్తుతో కూడ మనలను బ్రదికించెను కృపచేత మీరు రక్షింపబడియున్నారు
Manamu mana aparadhamulacheta chachchinavaramai yumdinappudu sayitamu kristuto kuda manalanu bradikinchenu krupacheta miru raksimpabadiyunnaru