Receive daily verses:

For the Lord your God is a merciful God; he will not abandon or destroy you or forget the covenant with your ancestors, which he confirmed to them by oath.
ద్వితీయోపదేశకాండము 4:31
dvitiyopadesakamdamu 4:31
నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నశింపజేయడు తాను ప్రమాణము చేసిన నీ పితరుల నిబంధనను మరువడు
Ni devudaina yehova kanikaramugala devudu ganuka ninnu cheyyi viduvadu ninnu nasimpajeyadu tanu pramanamu chesina ni pitarula nibamdhananu maruvadu