Psalm 34:8

Taste and see that the Lord is good; blessed is the one who takes refuge in him.

కీర్తనలు 34:8

kirtanalu 34:8

యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించువాడు ధన్యుడు

Yehova uttamudani ruchi chuchi telisikonudi ayananu asrayinchuvadu dhanyudu