Proverbs 20:3

"It is to one's honor to avoid strife, but every fool is quick to quarrel."

సామెతలు 20:3

sametalu 20:3

కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును

Kalahamunaku duramuga numduta narulaku ghanata murkhudaina prativadunu porune korunu.