Receive daily verses:

Every way of a man is right in his own eyes, But the Lord weighs the hearts.
సామెతలు 21:2
sametalu 21:2
నరుని దృష్టికి తన ప్రవర్తన అంతయు యథార్థముగా కనబడును యెహోవాయే హృదయములను పరిశీలించువాడు
naruni drustiki tana pravartana amtayu yatharthamuga kanabadunu yehovaye hrudayamulanu parisilinchuvadu