1 Corinthians 1:9

God is faithful, who has called you into fellowship with his Son, Jesus Christ our Lord.

1 కొరింథీయులకు 1:9

1 korimthiyulaku 1:9

మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు

Mana prabhuvaina yesukristu anu tana kumaruni sahavasamunaku mimmunu pilichina devudu nammataginavadu