Daniel 2:28

God reveals mysteries, shows what will happen in the future, and knows the visions on a king's mind.

దానియేలు 2:28

daniyelu 2:28

అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు అంత్యదినములయందు కలుగబోవుదానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను నీవు పడకమీద పరుండగా నీకు కలిగిన స్వప్నదర్శనములు నీకు పుట్టిన భావములు ఏవనగా

Ayite marmamulanu bayaluparachagala devudokadu paralokamamdunnadu amtyadinamulayamdu kalugabovudanini ayana rajagu nebukadnejarunaku teliyajesenu nivu padakamida parumdaga niku kaligina svapnadarsanamulu niku puttina bhavamulu evanaga