Matthew 19:26

But Jesus looked at them and said to them, “With men this is impossible, but with God all things are possible.”

మత్తయి 19:26

mattayi 19:26

యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమే అని చెప్పెను

Yesu varini chuchi idi manusyulaku asadhyame gani devuniki samastamunu sadhyame ani cheppenu