Deuteronomy 8:5-6

5 Know then in your heart that as a man disciplines his son, so the Lord your God disciplines you. 6 Observe the commands of the Lord your God, walking in obedience to him and revering him.

ద్వితీయోపదేశకాండము 8:5-6

dvitiyopadesakamdamu 8:5-6

ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలిసికొని ఆయన మార్గములలో నడుచుకొనునట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను

okadu tana kumaruni etlu siksincheno atle ni devudaina yehova ninnu siksinchuvadani nivu telisikoni ayana margamulalo naduchukonunatlunu ayanaku bhayapadunatlunu ni devudaina yehova ajnalanu gaikonavalenu