James 5:17

Elijah was a human being, even as we are. He prayed earnestly that it would not rain, and it did not rain on the land for three and a half years.

యాకోబు 5:17

yakobu 5:17

ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడు సంవత్సరములు ఆరు నెలలు భూమిమీద వర్షింపలేదు

Eliya manavamti svabhavamugala manusyude varsimpakumdunatlu atadu asaktito prarthana cheyaga mudu samvatsaramulu aru nelalu bhumimida varsimpaledu