Psalm 51:10

Create in me a clean heart, O God; and renew a right spirit within me.

కీర్తనలు 51:10

kirtanalu 51:10

దేవా నాయందు శుద్ధహృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము

Deva nayamdu suddhahrudayamu kalugajeyumu na amtaramgamulo sthiramaina manassunu nutanamuga puttinchumu