Receive daily verses:

12 Whoever of you loves life and desires to see many good days, 13 keep your tongue from evil and your lips from telling lies. 14 Turn from evil and do good; seek peace and pursue it.
కీర్తనలు 34:12-14
kirtanalu 34:12-14
బ్రదుక గోరువాడెవడు మేలు నొందుచు అనేక దినములు గడప గోరువాడెవడు చెడ్డమాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచుకొనుము కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము
Braduka goruvadevadu melu nomduchu aneka dinamulu gadapa goruvadevadu cheddamatalu palukakumda ni nalukanu kapatamaina matalu palukakumda ni pedavulanu kachukonumu kidu cheyuta mani melu cheyumu samadhanamu vedaki dani vemtadumu